
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీడెలివరీ స్టార్టప్జొమాటో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో అధికారికంగా "ఎటర్నల్ లిమిటెడ్"గా తన కార్పొరేట్ పేరును మార్చుకుంది. ఫుడ్ డెలివరీ వ్యాపారం పేరు జొమాటోగానే కొనసాగుతుంది. పేరు మార్పునకు కార్పొరేట్వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి గత నెల 20న అనుమతులు వచ్చాయని జొమాటో తెలిపింది.