పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

చందుర్తి, వెలుగు: మల్యాల జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2004–05లో టెన్త్​ చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిశారు. సుమారు 2 దశాబ్దాల తర్వాత స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలిసి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం నాటి టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో నాటి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం శంకరయ్య, పూర్వ విద్యార్థులు, టీచర్లు పాల్గొన్నారు.