భైంసాలో హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో కారు ఒకరి చేతిలో ఉంటే, స్టీరింగ్ ఇంకొకరి చేతిలో ఉందన్నారు. లవ్ జిహాద్ వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్నారు ఉద్యమకారిణి కాజల్ హిందుస్థాని. ప్రతి హిందువు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో జరిగిన కుమ్రంభీం వర్ధంతి సభలో మాట్లాడారు లీడర్లు. హిందులపైనే ప్రభుత్వం పిడి యాక్ట్ కేసులు నమోదు చేసి జైల్లో పెట్టి బయపెడుతున్నారన్నారు.
మరిన్ని వార్తల కోసం